ADB: ఉట్నూర్ మండలం నర్సాపూర్(బి) గ్రామానికి చెందిన దేవానంద్ మెదడు సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని రమాదేవ్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆసుపత్రికి వెళ్లి దేవానంద్‌ను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.