SRD: పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ పరిధిలో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్లో భాగంగా అమీన్పూర్లోని గాంధీ విగ్రహం వద్ద డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ సోమవారం పర్యటించారు. డివిజన్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.