VSP: చైనాలో డిసెంబర్ 3–12 మధ్య జరిగిన ఇంటర్నేషనల్ స్కూల్ అండర్-15 వాలీబాల్ ఛాంపియన్షిప్లో భారత జట్టుకు కెప్టెన్గా ప్రాతినిధ్యం వహించిన చరణ్ తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం గెలుచుకున్నాడు. థాయిలాండ్లో జరిగిన ఆసియన్ అండర్-16 పోటీల్లోనూ బ్రాంజ్ సాధించాడు. అతని ప్రతిభను ఇండియన్ వాలీబాల్ ఫెడరేషన్, ఆంధ్ర వాలీబాల్ సంఘం, సాయి అకాడమీ ప్రశంసించాయి.