NLR: రాజరాజేశ్వరి ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొనారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, అమ్మవారిపై తనకు అపార భక్తి ఉందని అన్నారు.