ATP: కళ్యాణదుర్గంలోని కోటవీధి శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు, రథోత్సవ మరమ్మతుల కోసం ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ.50 వేల విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో ఈ నగదును ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు. దాత కేశవరెడ్డి కుటుంబంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.