PLD: భావన కాలేజీ ప్రిన్సిపల్‌పై MSRపై ఓ యువకుడు కత్తితో దాడి చేశారు. వాకింగ్ చేస్తున్న సమయంలో మంకీ క్యాప్ ధరించి వెంకటేష్ అనే వ్యక్తి కత్తితో చంపేందుకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. 2చోట్ల కత్తి గాయాలు, హటావుటిగా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ప్రస్తుతం 1 టౌన్ పోలీసులు అదుపులో ఉన్నాడు. గత సంవత్సరం తన చెల్లి కాలేజీ భవనంపై నుంచి దూకింది.