ఒక గుడి సమీపంలో ఏర్పాటు చేసిన పోస్టర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘భక్తులకు మనవి.. దేవాలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నుదుటిన కుంకుమ, సాంప్రదాయ దుస్తులతో రావలయును. మహిళలు గాజులు లేకుండా, జుట్టు విరబోసుకుని రాకూడదు. హిందూ సంప్రదాయాన్ని పాటించాలి. మహిళలు తప్పనిసరిగా జడలు వేసుకోవాలి’ అని పోస్టర్లో రాసి ఉంది.