VZM: ప్రజాహితమే జర్నలిజమని విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు అన్నారు. ఆదివారం జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విజయనగరంలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమలో శివ ప్రసాద్, సురేష్ కుమార్, వీఎం పాత్రో, వేదుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.