HYD: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 PSల పరిధిలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో 377 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. అత్యధికంగా మియాపూర్లో 48 కేసులు, షాద్నగర్లో 42 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. వీరిలో 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వారిపైనే 149 కేసులు నమోదైనట్లు తెలిపారు.