WG: కాపు సామాజికవర్గ ప్రముఖ నాయకుడు అర్లపల్లి బోస్ అంతిమయాత్ర ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా భుజాన మోసి వీడ్కోలు పలికారు. కాపుల అభ్యున్నతికి బోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. ఆయన మృతి సామాజికవర్గానికి తీరని లోటని పేర్కొంటూ నివాళులర్పించారు.