NDL: బేతంచెర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో రౌడీషీటర్లు నేరజీవితానికి దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని CI వెంకటేశ్వరరావు సూచించారు. ఆదివారం బేతంచెర్లలోని పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రధానంగా గ్రామాల్లో చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీషీట్‌ను తొలగించడానికి సిఫారసు చేస్తామని తెలిపారు.