BPT: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లుగా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. రేపు జిల్లాలో వార్షిక నీరసమీక్ష సమావేశం ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార విధిక కార్యక్రమం రద్దు చేస్తున్నమని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లాలను ప్రజలు గమనించి సుధీర ప్రాంతాల నుంచి కార్యక్రమానికి రావద్దన్నారు.