WGL: రాయపర్తి మండల కేంద్రంలోని కుమ్మరివాడ మురుగు నీటితో నిండిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన సర్పంచ్ సహేంద్ర బిక్షపతి వెంటనే జేసీబీతో శుభ్రత చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కరించినందుకు గ్రామస్తులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.