MDK: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. గాంధీ, నెహ్రూ, ఇందిరా పేర్లను పథకాల నుంచి తొలగించాలనే ప్రయత్నాలు తగవని అన్నారు.