TG: మహబూబాబాద్‌లో గులాబీ తుఫాన్ కొనసాగుతుందని ఎంపీ వద్దీరాజు రవిచంద్ర అన్నారు. కేసీఆర్ ఒక్కసారి బయటకు వస్తే మంత్రులు వణికిపోతున్నారని విమర్శించారు. అంతా బయటకు వచ్చి ప్రెస్మీట్లు పెడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ను కేటీఆర్ అమెరికాలా చేశారని చెప్పారు.