ఇంగ్లండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఓడింది. కంగారూలను నడిపించిన 9 యాషెస్ టెస్టుల్లో స్మిత్‌కు ఇదే తొలి ఓటమి. అలాగే స్వదేశంలో స్మిత్ సారథ్యం వహించిన టెస్టుల్లో ఆసీస్ ఓడటం ఇది మూడో సారి. సౌతాఫ్రికా చేతిలో స్మిత్ సేన 2 మ్యాచులు ఓడింది.