NLR: ఉదయగిరి-బండకానిపల్లి ఘాట్ రోడ్డులో ఇవాళ పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే 10 గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొండ కింద గ్రామాలు కావడంతో పులి గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.