NDL: బేతంచర్ల మండలం శ్రీ మద్దిలేటిస్వామి క్షేత్రంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాను ఇవాళ ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆహ్వానించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే వేడుకల్లో భాగంగా ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా అర్చకులు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో ఆహ్వాన పత్రికను అందజేశారు.