VSP: జడ్పీ సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అన్నారు. హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి విశాఖ జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు శుక్రవారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. పీఏసీఎస్ లలో రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మునగపాక జడ్పీటీసీ పెంటకోట స్వామి తెలిపారు.