NZB: పట్టణంలో నిర్వహించిన ఈనాడు క్రికెట్ టోర్నమెంట్లో TU డిచ్పల్లి జట్టు మూడో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. క్రీడాకారుడు తారక్ 30 బంతుల్లో 100 పరుగులు సాధించగా, మరో బ్యాట్స్మెన్ అభిషేక్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కు దిగిన పీజేఆర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేశారు.