బాక్సింగ్ డే టెస్ట్: 175 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ENG నిలకడగా రాణిస్తోంది. తొలి 3 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటర్లకు ఏ మాత్రం సహకరించని పిచ్‌పై 18 ఓవర్లలోనే 111/2 స్కోర్ చేసి.. విజయానికి 64 రన్స్ దూరంలో ఉంది. ఈ లక్ష్యాన్ని ENG ఛేదిస్తే.. ఇది యాషెస్‌లో సారథిగా స్మిత్‌కు తొలి ఓటమి అవుతుంది. అతని కెప్టెన్సీలో ఇప్పటివరకు 8 యాషెస్ టెస్టులాడిన AUS ఒక్కటీ ఓడలేదు.