GNTR: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో త్రీ మ్యాన్ కమిటీ భేటీ అయ్యింది. CRDAలో సమస్యలు, రైతుల సమస్యలపై త్రి మ్యాన్ కమిటీ చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ తమీమ్ అన్సారీయా, CRDA అధికారులు పాల్గొన్నారు. కాగా మరి కాసేపట్లో సమావేశంలోని అంశాలు కమిటీ సభ్యులు మీడియాకు వెల్లడించనున్నారు.