ATP: యాడికి మండల కేంద్రంలో భూముల రీసర్వే నాలుగో విడత కార్యక్రమాన్ని శనివారం నుంచి నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మండలంలోని నగరూరులో శనివారం భూముల రీసర్వేపై అవగాహన ర్యాలీ, గ్రామసభ నిర్వ హిస్తామన్నారు. రీసర్వే సమయంలో సంబంధిత భూయజమానులు అందుబాటులో ఉండి రీసర్వే సిబ్బందికి సహకరించాలన్నారు.