KDP: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 11 మంది మున్సిపల్ అధికారులను బదిలీ చేసింది. ప్రొద్దుటూరు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కొండయ్యను పెడన మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మంజునాథ్ గౌడ్‌ను ప్రొద్దుటూరు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు.