GDWL: కేంద్రం తీసుకొస్తున్న వికసిత్ భారత్ కొత్త చట్టం పేదలకు హానికరమని SKM నాయకులు ధ్వజమెత్తారు. గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో ఆందోళనలో గోపాల్ అన్నారు, ఉపాధి హామీని అటకెక్కించేందుకే చట్టం తీసుకువచ్చారని, పేదల హక్కులను కాలరాయడం సరికాదని, కేంద్ర వ్యూహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.