SRPT: ప్రజా పోరాటాలలో ప్రజా ఉద్యమాలలో అలుపెరుగని పోరాట యోధుడు మూరగుండ్ల లక్ష్మయ్య అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం మండలం ముకుందాపురం గ్రామంలో జరిగిన లక్ష్మయ్య సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల తన సమస్యలుగా ప్రజా జీవితంలో ఉంటూ గ్రామ స్థాయి వార్డ్ మెంబర్ నుంచి జడ్పీటీసీగా పని చేశారని అన్నారు.