TG: న్యూ ఇయర్ వేళ.. పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలకు HYD CP సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హాస్టళ్లలో జరిగే ప్రైవేటు పార్టీల పైనా నిఘా ఉంటుందన్నారు. గత రెండేళ్లలో డ్రగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నామని.. హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంటలకే మూసివేయాలన్నారు.