ఎవరు చిన్న, ఎవరు పెద్ద అనే విషయాన్ని వయసు నిర్ణయించదని ప్రధాని మోదీ అన్నారు. మనం చేసే పనులు, సాధించే విజయాలే నిర్ణయిస్తాయని స్పష్టం చేశారు. చిన్న వయసులో కూడా ఇతరులు మన నుంచి ప్రేరణ పొందేలా అనేక పనులు చేయవచ్చని జెన్ జీకి సూచించారు. ఏ విషయంలో అయినా అనుమానాలు, సందేహాలు వచ్చినప్పుడు పెద్దవారిని సంప్రదించాలని పేర్కొన్నారు.