ASF: వాంకిడి మండలానికి చెందిన కలవంతరావు అనే వ్యక్తి మండల కేంద్రంలో తన రెడ్మీ మొబైల్ పోగొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫోన్ వివరాలను CEIR పోర్టల్లో నమోదు చేసి, ట్రేస్ చేసి శుక్రవారం బాధితుడికి అప్పగించారు. తమ ఫోన్ పోగొట్టుకున్నవారు వెంటనే CEIR పోర్టల్లో IMEI నంబర్, వివరాలు నమోదు చేయాలని SI మహేందర్ సూచించారు.