NTR: విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జిల్లా రివ్యూ కమిటీ (DRC) సమావేశానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. రెవిన్యూ వ్యవస్థలో పూర్తిస్థాయి ప్రక్షాళన అత్యవసరం అని అన్నారు. మిగిలిన రూ. 2.80 కోట్లు డీఎంఎఫ్ నిధుల ద్వారా మంజూరు చేస్తే రోడ్డుపనులు పూర్తవుతాయని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.