కృష్ణా: గుడివాడలో నిర్వహించనున్న శ్రామికోత్సవ్ కరపత్రాన్ని శుక్రవారం సుందరయ్య భవన్లో స్రవంతి ఐద్వా, ప్రజానాట్య మండలి నాయకులు సంయుక్తంగా ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి అధ్యక్షుడు లంక సురేంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 28న సాయంత్రం 6 గంటలకు గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయం సెంటర్ వద్ద శ్రామికోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.