SDPT: కోహెడ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించగా.. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సమితి సభ్యులు కనుకుంట్ల శంకర్ కేక్ కట్ చేసి శతాబ్దిఉత్సవ వేడుకలను ప్రారంభించారు. దేశ ప్రగతిలో, ప్రజా పోరాటాల్లో సీపీఐ పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు.