NZB: బాన్సువాడలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల సమ్మేళన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు యలమంచిలి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు.