AP: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రెవెన్యూ సమస్యలకు కారణం.. YCP పాలనేనని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ పాలన వల్లే స్వయంసహాయ బృందాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. సర్వే నంబర్లు, రికార్డుల మార్పు వల్లే జగన్ను ఇంటికి పంపారన్నారు. ఏడాదిన్నర దాటినా సమస్యలు పరిష్కారం కాలేదంటేనే అర్థం అవుతోందని తెలిపారు.