JGL: కథలాపూర్ మండలంలోని మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా అధికారి మనోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ సహకార సంఘానికి మల్లేశం, భూషణరావుపేట సహకార సంఘానికి సీహెచ్ మల్లేశం, గంభీర్పూర్ సహకార సంఘానికి ఎంఏ ఖలీంను నియమిస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.