KMM: సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఖమ్మం రాపర్తి నగర్ వద్ద ఉన్న పార్టీ 100 సంవత్సరాల పైలాన్ వద్ద పార్టీ నాయకులు ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నగర కార్యదర్శి జానీమియా జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పాలకులపై అలుపెరగని పోరాటాలు చేసి అగ్ర భాగాన పార్టీ నిలిచింది అన్నారు.