VSP: మాధవధారలో గత నాలుగు రోజుల నుంచి ఆపరేషన్ 2.0లో భాగంగా పలు ఆక్రమణలు తొలగించారు. ఈ తొలగింపులు చేపట్టిన నేపథ్యంలో రోడ్లపై చెత్త ఎక్కడికక్కడే నిలిచిపోయింది. శుక్రవారం 50వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, సూపర్వైజర్ చిరంజీవి కలిసి క్రేన్ సహాయంతో చెత్తను తొలగించారు. వార్డ్ అంతటా తొలగించిన అక్రమణలను నేడు శుభ్రత చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.