MBNR: మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సమావేశం నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ అధికారి (పీఆర్డీఓ) శ్రీనివాసులు ప్రతినిధితో తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 వార్షిక నేర నివేదిక (Annual Crime Review) అన్యువల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.