SRCL: వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇంఛార్జ్‌గా సూపరింటెండెంట్‌గా డాక్టర్ రవీందర్ నియమితులయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో రేడియాలజిస్ట్ రవీందర్‌ను ఇంఛార్జ్‌గా నియమించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందిస్తానని తెలిపారు.