SS: హిందూపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న కామన్ బెడ్డింగ్ సెంటర్లో మోద గ్రామానికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.సెల్‌ఫోన్ విషయమై జరిగిన ఘర్షణే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు.