KRNL: జిల్లా TDP పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మను సీఎం చంద్రబాబు నాయుడు నియమించిన సందర్భంగా, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులును ఆమె ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సంక్షిప్తంగా చర్చ జరిగింది. జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.