AP: అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ వంటి అనేక అంశాల్లో ప్రధాని మోదీ సహకరిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహాయం చేస్తోందని తెలిపారు. ‘అప్పుడు హైటెక్ స్పీడ్.. ఇప్పుడు క్వాంటం స్పీడ్. సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించాలంటే PPP విధానం మేలని చూశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.