BDK: పినపాక మండల యూత్ మాజీ అధ్యక్షులు గాండ్ల అశోక్ బీఆర్ఎస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. బీసీలకు రాజ్యాధికారం కోసమే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ మీడియా సమావేశంలో కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా బీసీల కోసం మాట్లాడకపోవడం దురదృష్టకరం అని అన్నారు.