AKP: నర్సీపట్నం సీఐటీయూ కార్యాలయంలో మిడ్ డే మిల్ కార్మికుల సమావేశం గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ పథకాన్ని స్మార్ట్ కిచెన్లు పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి సిద్ధపడటాన్ని వ్యతిరేకించారు. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మిల్క్ పథకాన్ని నిర్వహిస్తున్న కార్మికులు కనీస వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.