బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ 17 ఏళ్ల తర్వాతా బంగ్లాదేశ్‌కు వచ్చారు. లండన్ నుంచి ఆయన ఢాకా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో తారిఖ్ రెహ్మాన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.