కృష్ణ: వెంకటాయపాలెంలో మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు సందడి చేశారు. గుంటూరు MP పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి MLAలు వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్, వసంత కృష్ణ ప్రసాద్ కలిసి సెల్ఫీ ఫోటో దిగారు.