ATP: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న YCP నాయకుడు సూర్య తేజరెడ్డిని మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. గురువారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సూర్య తేజరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.