KMM: మధిర పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది దేవరపల్లి సుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా మరోసారి రెన్యువల్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవులు మూడు సంవత్సరాలు పాటు కొనసాగుతారు. సీనియర్ న్యాయవాది దేవరపల్లి సుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం కావడం పట్ల స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.