AP: అమరావతిలో తొలి విగ్రహం వాజ్పేయిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని, అటల్ స్మృతి వనంతో పాటు సుపరిపాలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.