SDPT: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభు యేసుక్రీస్తు జననం ప్రపంచానికి ప్రేమ, క్షమ, శాంతి మార్గాన్ని చూపిందని అన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి, మానవాళికి మార్గదర్శకమని, ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలన్నారు.